ఇది కూడా చదవండి: AP Nominated Posts: వారికి గుడ్న్యూస్.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై మరోసారి ఫోకస్! ఐవీఆర్ఎస్ ద్వారా..
కొంత మంది రోజంతా గంటల తరబడి పుస్తకంతో కుస్తీలు పడినా.. ఇసుమంతైనా గుర్తుంచుకోలేరు. మరికొంత మంది గంట చదివినా.. అది అలాగే మెమరీలో నిలిచిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? మెమరీ పవర్ ఇంప్రూవ్ (Power Improve) చేసుకోవాలంటే ఏం చేయాలి? వంటి సందేహాలు సాధారణంగా ప్రతి విద్యార్ధికి వచ్చేవే.. అయితే ఈ ప్రశ్నలకు సైన్స్ ఆన్సర్ చెబుతుంది. ఈ కింది టిప్స్ ఫాలో అయితే మీ జ్ఞాపకశక్తిని చిటికెలో మెరుగుపరచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి, ఎంతసేపు చదువుతున్నారనే దానికంటే ఎలా చదువుతున్నారనేది చాలా ముఖ్యమని పలు పరిశోధనలు చెబుతున్నాయి. మీ అధ్యయన అలవాట్లలో వ్యూహాత్మక మార్పులు చేయడం ద్వారా, జ్ఞాపకశక్తి (Memory)ని పెంచుకోవచ్చు, గ్రహణశక్తిని మెరుగుపరచుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి: Irrigation Projects AP: శుభవార్త.. 12 ఏళ్ల తర్వాత సీమకు వరదలా నీరు.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం!
Spaced Repetition ద్వారా — ఒకే విషయం వరుసగా చదవడం కాకుండా, రోజులు, వారాల వ్యవధిలో విభజించి చదవాలి. ఈ పునరావృత పద్ధతితో మెదడు దీర్ఘకాలిక మెమరీగా నిల్వ ఉంచుతుంది.
Active Recall — నోట్స్ చదవడం కాకుండా, పుస్తకం మూసి, నేర్చుకున్న విషయాలను మీరే మళ్లీ గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. ఫ్లాష్కార్డులు, స్వీయ-క్విజ్లు దీని భాగం.
Interleaving Technique — ఒకే సబ్జెక్టును గంటల తరబడి చదవక, సెషన్లోనే రెండు మూడు సబ్జెక్టులను మిక్స్ చేసి చదవడం మెరుగైన అవగాహనకు దారి తీస్తుంది.
ఇది కూడా చదవండి: Dear Nimisha priya: నిమిషకు మరణశిక్ష పడాల్సిందే... బాధిత కుటుంబం!
Teach Others (Protégé Effect) — నేర్చుకున్న విషయాన్ని ఇతరులకు వివరించడం వల్ల మీ అవగాహన, జ్ఞాపకశక్తి బలపడుతుంది. ఇది నేర్చుకున్నది ఎంత అర్థమైందో స్పష్టంగా తెలియజేస్తుంది.
Pomodoro Technique – 25 నిమిషాల ఫోకస్డ్ స్టడీ, 5 నిమిషాల విరామం వంటి స్ట్రాటజిక్ బ్రేక్లు మెదడుకు విశ్రాంతిని కల్పించి ఆసక్తిని పెంచుతాయి.
ఇది కూడా చదవండి: Annadata Sukhibhava Last Date: ఏపీ రైతులకు అలర్ట్.. వారికి మాత్రమే రూ.7,000.. వెంటనే ఇలా చెయ్యండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Irrigation Projects AP: శుభవార్త.. 12 ఏళ్ల తర్వాత సీమకు వరదలా నీరు.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం!
Amaravati Quantum Valley: యువతకు భారీ అవకాశాలు.. విజయ్ కుమార్ చెప్పిన ఐటీ బూమ్ రహస్యం!
Jagan Decision: హై టెన్షన్ వాతావరణం.. జగన్ సంచలన నిర్ణయం.. ఇద్దరు కీలక నేతలపై సస్పెన్షన్ వేటు!
Chandrababu Tour: ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన! నేడు నంద్యాల జిల్లాలో..
OTT Weekend: ఈ వీకెండ్లో ఓటీటీ ప్రియులకు పండగే.. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు..డోంట్ మిస్!
Telugu States CMs: ఢిల్లీలో ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. ప్రతిపాదించిన 13 అంశాలివే..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: